Jersey Movie Success Meet || Nani || Shraddha Srinath || Filmibeat Telugu

2019-04-29 39

Jersey movie success meet. Rana Daggubati attented as a cheif guest for this event. Rana daggubati and nani made everyone laugh with their hilarious speeches. Child artist ronith and actress Shraddha Srinath , director gowtham tinnanuri also participated in jersey success meet.
#jerseysuccessmeet
#jersey
#nani
#ranadaggubati
#Jerseycollections
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood


దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని, శ్రద్ధా శ్రీనాత్, రోనిత్ కమ్రా, కృష్ణకాంత్‌, నవీన్‌ నూలి, మాస్టర్‌ రోనిత్‌, విశ్వంత్‌, నవీన్‌, కొమురం, కమల్‌, కృష్ణ, సురేష్‌, అనిల్‌- భాను, నీరజ కోన, విజయ్‌, అవినాష్‌ కొల్లా తదితరులు పాల్గొన్నారు.